ఈ 10 స్టాక్స్ అస్సలు అమ్మొద్దు (వీడియో)

8చూసినవారు
అంతర్జాతీయంగా మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం, ఇతర కారణాల వల్ల భారత స్టాక్ మార్కెట్లు నష్టాలకు గురైతే చాలా మంది స్టాక్స్ అమ్మేస్తారు. అయితే మార్కెట్ నిపుణులు మాత్రం అలా చేయొద్దని సూచిస్తున్నారు. తాత్కాలికంగా కొన్ని స్టాక్స్ నష్టపోయినప్పటికీ భవిష్యత్తులో అవి లాభాలు కురిపిస్తాయని చెబుతున్నారు. ఐటీ, మెటల్, రియాల్టీ ఇతర కొన్ని రంగాల్లో ఒడిదుడుకులు వచ్చినా కొన్ని స్టాక్స్ మాత్రం మీ వద్దే ఉంచుకోవాలని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్