నవంబర్ 26న iQOO 15 లాంచ్

20528చూసినవారు
నవంబర్ 26న iQOO 15 లాంచ్
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న వారికి శుభవార్త. iQOO 15 నవంబర్ 26న లాంచ్ కానుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.85-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్, 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా,  అదనంగా ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పాటు అదనంగా ఫీచర్లు ఉన్నాయ్.