ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు

0చూసినవారు
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు
ఏప్రిల్ 1 నుంచి దేశంలో పలు ఆర్థికపరమైన మార్పులు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వస్తుంది. గృహ అద్దె భత్యం (HRA) మినహాయింపు మరో నాలుగు నగరాలకు విస్తరించనుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంచాలని కేంద్రం యోచిస్తోంది. అలాగే, ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డు దరఖాస్తుకు ఓటర్ ఐడీతో పాటు, జనన ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్టును సమర్పించాల్సిన నిబంధన వర్తిస్తుంది. రైలు టికెట్ల రద్దుకు సంబంధించిన నిబంధనలు కూడా ఈ తేదీ నుంచే అమలులోకి వస్తాయి.

సంబంధిత పోస్ట్