కొత్త కార్మిక చట్టాలు.. ఓవర్ టైమ్‌కు రెట్టింపు జీతం!

0చూసినవారు
కొత్త కార్మిక చట్టాలు.. ఓవర్ టైమ్‌కు రెట్టింపు జీతం!
కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలను అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలకు మించి పనిచేస్తే రెట్టింపు జీతం చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగి అనుమతితోనే ఓవర్ టైమ్ చేయాలి. మేనేజర్లు, పరిపాలనా సిబ్బందికి ఈ ఓవర్ టైమ్ ప్రయోజనాలు వర్తించవు. రెట్టింపు జీతం అందకపోతే యాజమాన్యంతో పాటు లేబర్ కమిషనర్, ఇన్‌‌స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్‌ను సంప్రదించవచ్చు. ఫిర్యాదుతో పాటు అపాయింట్‌మెంట్ లెటర్లు, పే స్లిప్‌లు, అటెండెన్స్ రికార్డులు అందించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్