
టాప్ 10 ఆకర్షణీయమైన కంపెనీలు.. గూగుల్ ఫస్ట్
రాండ్‌స్టడ్ ఎంప్లయర్ బ్రాండ్ రీసెర్చ్ సంస్థ భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 కంపెనీల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో గూగుల్ తొలిస్థానంలో నిలిచింది. టాటా గ్రూప్, అమెజాన్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోనిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ గ్రూప్, హిందూస్థాన్ యూనిలీవర్, మహీంద్ర&మహీంద్ర, డెల్ టెక్నాలజీస్ వరుసగా 2 నుంచి 10 స్థానాల్లో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌లు ఉద్యోగులను ఆకర్షించడంలో కంపెనీల పనితీరును ప్రతిబింబిస్తాయి.




