బిహార్ ఎన్నికల నుంచే EC కొత్తగా తీసుకొచ్చిన 17 సంస్కరణలు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానమైనవి..
- బూత్ లెవల్ ఏజెంట్లు, ఆఫీసర్లు, పోలీసులకు ట్రైనింగ్
- EPIC కార్డుల ఫ్రీ డెలివరీ
- BLOలకు ఫొటో ID కార్డులు
- పోలింగ్ స్టేషన్ (PS) వద్ద మొబైల్ డెపాజిట్ ఫెసిలిటీ
- PSకు 1200మంది ఓటర్ల లిమిట్
- ప్రతి PSలో 100% వెబ్ క్యాస్టింగ్
- ఓట్లు మిస్ మ్యాచ్ అయితే VVPAT కౌంటింగ్ తప్పనిసరి
- సిబ్బందికి మెరుగైన వేతనం