పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఈ పనులు చేయాలంటే పాన్ తప్పనిసరి

20చూసినవారు
పోస్టాఫీసుల్లో కొత్త రూల్స్.. ఈ పనులు చేయాలంటే పాన్ తప్పనిసరి
దేశవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవారికి పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం, సేవింగ్స్ ఖాతాలు, డిపాజిట్లు, నగదు విత్‌డ్రాలు, పెట్టుబడి పథకాలు వంటి అన్ని లావాదేవీలకు పాన్ వివరాలు అందించాలి. పాన్ కార్డు లేనివారు ఫారం 97ను పూర్తి వివరాలతో సమర్పించాలి. పోస్టాఫీసు పథకాలపై వడ్డీ ఆదాయానికి టీడీఎస్ మినహాయింపు పొందాలంటే ఫారం 121 (గతంలో 15G, 15H) సమర్పించాలి.

సంబంధిత పోస్ట్