మే 1 నుంచి అమల్లోకి కొత్త మార్పులు ఇవే

5164చూసినవారు
మే 1 నుంచి అమల్లోకి కొత్త మార్పులు ఇవే
మే 1వ తేదీ నుంచి ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అనేక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ గ్యాస్ ధరలు గత రెండు నెలలుగా పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో, మేలోనూ ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వార్షిక ప్రీమియంలు మే నెలలో ఖాతాల నుంచి ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయి. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ నియమాలు కూడా మే 1 నుంచి అమలులోకి వస్తాయి,

సంబంధిత పోస్ట్