హీరో మహేష్ బాబుకు సంబందించిన ఒక ట్యాగ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. తన అన్న రమేష్ బాబు "కళాజ్యోతి రైజింగ్ స్టార్ రమేష్ యువత అనే ఫ్యాన్" అసోసియేషన్ అప్పట్లో విడుదల చేసిన పాంప్లెట్ వెలుగులోకి వచ్చింది. అందులో ఏముందంటే మా రైజింగ్ స్టార్ రమేష్ బాబు సోదరుడు "ఒమేగా స్టార్" ఘట్టమనేని మహేష్ బాబుకు తొలి చిత్రం ప్రారంభం అలాగే జన్మదిన శుభాకాంక్షలు అంటూ తెలిపింది. దీంతో ఈ ట్యాగ్ ఎప్పుడు పెట్టారు, ఎప్పుడు వినలేదంటూ అభిమానులు ఆశ్చర్య పోతున్నారు.