మహీంద్రా భారత మార్కెట్‌లో తన కొత్త మహీంద్రా XUV 3XO REVX వేరియంట్ కారును ఆవిష్కరించింది. ఈ వేరియంట్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి తీసుకొచ్చింది. స్వల్ప కాస్మెటిక్ మార్పులతో రిఫ్రెష్ చేసిన ఈ REVX ట్రిమ్ లైన్ నాలుగు వేరియంట్లలో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఇందులో పలు ఆధునిక ఫీచర్లతో పాటు భద్రత, సౌకర్యానికి ప్రత్యేకంగా ప్రాధాన్యతనిచ్చారు.