కొత్త ఏడాది వేడుకలు.. ప్రపంచవ్యాప్తంగా వింత ఆచారాలు!

56చూసినవారు
కొత్త ఏడాది వేడుకలు.. ప్రపంచవ్యాప్తంగా వింత ఆచారాలు!
ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. అయితే కొన్ని దేశాల్లో నూతన సంవత్సరానికి వింత ఆచారాలు పాటిస్తుంటారు. స్పెయిన్‌లో 12 ద్రాక్ష పండ్లు తినడం, డెన్మార్క్‌లో ప్లేట్లు పగలగొట్టడం, జపాన్‌లో 108 సార్లు గంట మోగించడం, ఇటలీ, దక్షిణాఫ్రికాలో పాత ఫర్నిచర్ విసరడం, పెరూలో కలహాలు తీర్చుకోవడానికి గొడవ పడటం, బ్రెజిల్‌లో తెలుపు దుస్తులు ధరించి అలలపై గెంతడం వంటి విభిన్న సంప్రదాయాలు కొత్త ఏడాదిని ఆహ్వానించడానికి ప్రజలు పాటిస్తున్నారు.

సంబంధిత పోస్ట్