న్యూ ఇయర్‌.. నటి పావలా శ్యామలను పరామర్శించిన సజ్జనార్‌

22చూసినవారు
నూతన సంవత్సర తొలి రోజును సేవా దృక్పథంతో ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించి, 48 మంది వృద్ధుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను పరామర్శించి, ఆమెను హెల్త్‌కేర్ సెంటర్‌లో చేర్పించిన తిరుమలగిరి ఏసీపీ రమేష్ చొరవను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్