1. విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు
2. దిత్వా తుఫాన్ ప్రభావంతో ఏపీలోని నెల్లూరు, తిరుపతి సహా పలు జిల్లాల్లో వర్షాలు
3. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ఆహ్వానం
4. దేశంలో 2026 ఏప్రిల్-సెప్టెంబరు మధ్య మొదటి దశ, 2027 ఫిబ్రవరిలో రెండో దశ జన గణన
5. సంచార్ సాథీ యాప్‌తో స్నూపింగ్ సాధ్యం కాదని కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి