1. రేపటి నుంచి సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ను దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించనుంది
2. హైదరాబాద్‌కు నేడు ఫుట్‌బాల్ స్టార్ మెస్సీ రాక.. రాత్రి 7.30కి ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక మ్యాచ్
3. ఏపీ సీఎం చంద్రబాబుపై నమోదైన ఫైబర్ నెట్ కేసు కొట్టివేస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది
4. జనవరి 23 నుండి 31 వరకు విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను ఏపీ సర్కార్ నిర్వహించనుంది
4. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చమురు నౌకను సీజ్ చేసిన ఇరాన్.. సిబ్బందిలో భారతీయులు ఉన్నట్లు సమాచారం