1. తెలంగాణలో నేడు రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు
2. సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్‌ను దక్షిణ మధ్య రైల్వే ఇవాళ ప్రారంభించింది
3. 2026 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలండర్‌ను ఆర్ఆర్‌బీ విడుదల చేసింది
4. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం బాండి బీచ్‌లో దుండగుల కాల్పుల్లో 10 మంది చనిపోయారు
5. నూతన ప్రధాన సమాచార కమిషనర్‌గా రాజ్‌కుమార్ గోయల్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.