న్యూస్ రౌండప్ (18-11-2025)

16546చూసినవారు
1.ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి
2.తెలంగాణలో డిసెంబర్ 9 తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు.. కేబినెట్ భేటీలో నిర్ణయం
3.గాయంతో టీమిండియా కెప్టెన్ గిల్ దూరం.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ రేసులో పంత్, కేఎల్ రాహుల్
4.మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్ష.. బంగ్లాదేశ్‌లో చెలరేగుతున్న నిరసనలు
5.ఐ బొమ్మ కేసులో రంగంలోకి ఈడీ.. కేసు వివరాలు అందించాలని హైదరాబాద్ సీపీకి లేఖ

సంబంధిత పోస్ట్