1. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
2. ఈ నెల 24 నుంచి ఏపీలో ‘రైతన్నా.. మీ కోసం’ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏపీ ప్రభుత్వం
3. ఫార్ములా-ఈ కార్ కేసులో తనను అరెస్ట్ చేసే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వం చేయదన్న కేటీఆర్
4. థాయ్‌లాండ్‌లో జరిగిన మిస్ యూనివర్స్-2025 పోటీల్లో విజేతగా నిలిచిన మెక్సికో భామ ఫాతిమా బాష్
5. 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్స్‌ను నోటిఫై చేసిన కేంద్ర ప్రభుత్వం