1. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సీఎంలకు మావోయిస్టుల లేఖ.. లొంగిపోయేందుకు ఫిబ్రవరి 15 వరకు సమయం ఇవ్వాలని అభ్యర్థన
2. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి ముగిసిన పోలీసు కస్టడీ.. అరెస్టుకు ముందు ఫోన్, హార్డ్‌డిస్క్‌ల్లో కీలక డేటా డిలీట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు
3. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు.. 2027 ఫిబ్రవరి 9 వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
4. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సంస్కరణలు తీసుకురావడం తప్పనిసరి అని స్పష్టం చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీ
5. సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. భారీ ఆధిక్యంలోకి వెళ్లిన దక్షిణాప్రికా జట్టు