న్యూస్ రౌండప్ (28-11-2025)

20294చూసినవారు
1. గోవాలో నిర్మించిన అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ
2. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు నిర్మలా సీతారామన్ శంకుస్థాపన
3. జనవరి 1న ఆయుధాలు విడిచి సామూహికంగా లొంగిపోతామని లేఖ విడుదల చేసిన మావోయిస్టులు
4. ఎన్నికల ప్రక్రియ మొదలైనందున తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపై స్టే విధించలేమన్న హైకోర్టు
5. దివ్యాంగులను కించపరిచే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్న సుప్రీంకోర్టు