NFBS: ఇంటి పెద్దకు మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సాయం

13752చూసినవారు
NFBS: ఇంటి పెద్దకు మరణిస్తే రూ.20 వేల ఆర్థిక సాయం
కేంద్ర ప్రభుత్వం 'నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్' (NFBS) పథకాన్ని అమలు చేస్తోంది. అనుకోని పరిస్థితుల్లో ఇంటి పెద్ద మరణిస్తే, ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందిస్తుంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఈ పథకం కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుని మీ మండల రెవెన్యూ అధికారికి సమర్పించాలి.

సంబంధిత పోస్ట్