మందమర్రి మండలంలో సిమెంటు బండరాయితో బాది వ్యక్తి హత్య.!

1505చూసినవారు
మందమర్రి మండలంలో సిమెంటు బండరాయితో బాది వ్యక్తి హత్య.!
మందమరి మండలంలోని బొక్కలగుట్టలో ఆదివారం రాత్రి కుటుంబ తగాదాలో వెంకటేశ్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. రాజ్ కుమార్ అనే వ్యక్తితో కుటుంబ విషయాలపై గొడవపడిన వెంకటేశ్‌పై రాజ్ కుమార్ సిమెంటు బండరాయితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సీఐ రమేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్