నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 3. 5 మి మీ వర్షపాతం
By Gandham vvenkat 59చూసినవారునిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 3. 5 మిమీ వర్షపాతం నమోదైనట్లు శనివారం అధికారులు తెలిపారు. అత్యధిక వర్షపాతం భైంసా మండలంలో 19. 2 మి. మీ, కుబీర్ 6. 2, తానూర్ 3. 6, బాసర 3. 6, కుంటాల 2. 4, నర్సాపూర్ జి 2. 6, దిలవర్పూర్ 3. 2, సొన్ 5. 8, కెడెం పెద్దూరు 2. 2, దస్తూర్బాద్ 5. 0, మి. మీ మిమీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.