ధర్మారం గ్రామపంచాయతీలో ఎస్ఐఅర్ సవరణపై అవగాహన

0చూసినవారు
ధర్మారం గ్రామపంచాయతీలో ఎస్ఐఅర్ సవరణపై అవగాహన
ఎస్ఐఆర్ సవరణ కార్యక్రమం ధర్మారం సర్పంచ్ అధ్యక్షతన బ్లాక్ ఒకటి, రెండు కేంద్రాలను ఆ గ్రామ కార్యాలయంలో  నిర్వహించారు. ఏమైనా సవరణ చేయాలనుకుంటే ఫారం 6, 7, 8 ద్వారా పూర్తి వివరాలు ఓటరు తెలియజేయాలని సూచించింది. ఈ కార్యక్రమానికి జన్నారం మండల తాసిల్దార్ బక్కయ్య, ఏఎంసి చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఓటరు సవరణ కోసం బిఎల్ఏ, బిఎల్ఓ, గ్రామ కార్యదర్శి ఓటరు సవరణకు పలు అంశాలపై వివరాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్