కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

197చూసినవారు
కుభీర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ 80 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాయని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్