నిరుపేదలకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ

1చూసినవారు
నిరుపేదలకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ
ఉట్నూర్ మండలంలో ఆర్తి టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. జిల్లాలో అధిక చలిని దృష్టిలో పెట్టుకుని ఈ సహాయం అందించినట్లు రాంజీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఛైర్మన్ జేపి నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్తి టైప్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ చరణ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్