గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

2చూసినవారు
శనివారం, పెంబి మండలంలోని కోసగుట్ట గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ముందుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డీపీవో శ్రీనివాస్, తహసిల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమేష్, ఇతర అధికారులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్