ఖానాపూర్: 'ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది'

74చూసినవారు
ఖానాపూర్: 'ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమిస్తుంది'
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని ఎర్వచింతల్ గ్రామానికి చెందిన పలు యువకులు శుక్రవారం ఖానాపూర్లో ఆయన సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్