లక్షెట్టిపేట: 'నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి'

57చూసినవారు
లక్షెట్టిపేట: 'నిరుపేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి'
నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ అన్నారు. సోమవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 5, 11 వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేసి లబ్ధిదారులకు ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు మేలు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్