పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ దీపక్

726చూసినవారు
పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ దీపక్
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ గ్రామంలో ఆదివారం, 28 జూన్ 2026న ఏర్పాటు చేసిన పోలియో కార్యక్రమంలో సర్పంచ్ శ్రీ.గారులే దీపక్ చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పి.హెచ్.సి. డాక్టర్ సందీప్, పి.హెచ్.సి. సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్