లక్షెట్టిపేట్ కోర్టులో ఎజిపిగా బాధ్యతలు

191చూసినవారు
లక్షెట్టిపేట్ కోర్టులో ఎజిపిగా బాధ్యతలు
శనివారం, లక్షెట్టిపేట్ కోర్టులో అదనపు ప్రభుత్వ న్యాయవాది (ఎజిపి)గా బాధ్యతలు స్వీకరించిన ఖానాపూర్ నియోజకవర్గం, జన్నారం మండలం, కవ్వాల్ హాస్టల్ తాండ గ్రామానికి చెందిన బాణావత్ సంతోష్‌ను జన్నారం మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జాడి గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు పేరం శ్రీనివాస్, మానస పోనకల్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ జక్కు బుమేష్, గుర్రం గోపాల్, శిరీష, నైనాలా తిరుపతి, గంగాధర్ గౌడ్, కలిరామ్, లక్ష్మి భాయ్, ఆత్రం హన్మంతరావు, కుదిరే వెంకన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్