బాలికల సంరక్షణకు పటిష్ట చట్టాలు అమలు చేయాలి: ఐద్వా

317చూసినవారు
జన్నారంలో శనివారం ఐద్వా మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోతు విజయ శంకర్ మాట్లాడుతూ, పలు కారణాలతో మహిళలు, బాలికలపై సమాజంలో వివక్షత కొనసాగుతోందని, ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తున్నా బాలికలను కాపాడలేకపోతున్నాయని అన్నారు. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల విషయంలో వివక్షగా ఉండటం సరికాదని, ప్రభుత్వాలే పటిష్టమైన చట్టాలు అమలు చేయాలని ఆమె కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్