నిరంతరం విద్యుత్ సరఫరాచేయడం ప్రజాప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే

5చూసినవారు
నిరంతరం విద్యుత్ సరఫరాచేయడం ప్రజాప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా, ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం మోమిన్పురాలో 8 లక్ష్యలతో 100 కేవీ త్రిఫేస్ డిటిఆర్ ను మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు పటేల్ ప్రారంభించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సిఎండి వరుణ్ రెడ్డి సారధ్యంలో ప్రతి గ్రామానికి నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్