ఖానాపూర్ లో కుండపోత వర్షం, జనజీవనం స్తంభించింది

3చూసినవారు
ఖానాపూర్ లో బుధవారం రాత్రి 9 గంటలకు గంటపాటు భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం కారణంగా మస్కాపూర్, మధురానగర్ ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయి. జనజీవనం స్తంభించింది.

ట్యాగ్స్ :