వీరత్వానికి మారుపేరు వడ్డే ఓబన్న

0చూసినవారు
వీరత్వానికి మారుపేరు వడ్డే ఓబన్న
జన్నారం మండల కేంద్రంలో ఆదివారం వడ్డేర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్డే ఓబన్న జయంతి వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొని, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్నకు ఘన నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ప్రధాన సహచరుడిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఆయన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, ఆయన స్ఫూర్తిని అందరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు.

ట్యాగ్స్ :