అధికార పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి

2చూసినవారు
అధికార పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
ఖానాపూర్ పట్టణ ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు మరింత అందాలంటే అధికార పార్టీకి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఖానాపూర్ పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయలేదని విమర్శించారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్