నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటాం

2చూసినవారు
నష్టపోయిన కుటుంబాలకు అండగా ఉంటాం
ఖానాపూర్ మండలంలో గురువారం గాలివాన బీభత్సంతో గోడలపంపు, శ్రీరామ్ నగర్, కొత్తపేట ప్రాంతాల్లో ఇళ్ల పైకప్పులు కొట్టుకుపోయి తీవ్ర నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వెంటనే అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నష్టపోయిన ఇళ్లను సందర్శించి బాధితులను పరామర్శించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, నిత్యావసర వస్తువుల కోసం ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్