Feb 22, 2026, 13:02 IST/
రెండో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా
Feb 22, 2026, 13:02 IST
సౌతాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. మూడో ఓవర్లో అర్ష్దీప్ బౌలింగ్లో మార్క్రమ్ ఓటయ్యారు. క్వింటన్ డికాక్ (6)ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశారు. రెండో ఓవర్లో బుమ్రా ఐదో బంతికి వికెట్ పడగొట్టాడు. నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి సౌతాఫ్రికా స్కోర్ 20/3గా ఉంది.