Feb 15, 2026, 04:02 IST/
బాలయ్యకు మహిళా యాంకర్ ప్రపోజ్! (వీడియో)
Feb 15, 2026, 04:02 IST
రియల్ ఎస్టేట్ దిగ్గజం అన్విత గ్రూప్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమించింది. ఈ మేరకు నిన్న వాలంటైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘అన్విత బిల్డింగ్ హ్యాపినెస్’ ఈవెంట్‌కు బాలయ్య హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజ్‌పైనే బాలయ్యకు మహిళా యాంకర్ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.