బాసర: ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశం

51చూసినవారు
బాసర: ప్రధానోపాధ్యాయులకు సమీక్ష సమావేశం
బాసరలోని విద్యావనరుల కేంద్రంలో ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి జి. మైసాజి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2025 -26 విద్యా సంవత్సరానికి స్వయం సహాయక బృందం ద్వారా పాఠశాల యూనిఫామ్ కుట్టించడం, పాఠశాలలో బోధన తదితర విషయాలపై చర్చించడం జరిగిందని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతోపాటు మౌలిక వస్తువులపై సైతం ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్