బోరిగాం గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం

0చూసినవారు
బోరిగాం గ్రామంలో ఘనంగా గణేష్ నిమజ్జనం
ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో శ్రీకృష్ణ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన వేడుకలు 2మంగళవారం ఘనంగా జరిగాయి. ఒగ్గు డోలు కళాకారుల నృత్యాలు, డోలు వాయిద్యాల నడుమ గణనాథుడి శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. యాదవ సంఘం పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గణేశుడికి వీడ్కోలు పలికారు. గ్రామంలో ఆధ్యాత్మిక, ఉత్సవ వాతావరణం నెలకొంది. అనంతరం గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.

సంబంధిత పోస్ట్