కుబీర్: ప్రభుత్వ పాఠశాలలో హోలీ వేడుకలు

54చూసినవారు
కుబీర్: ప్రభుత్వ పాఠశాలలో హోలీ వేడుకలు
కుబీర్ మండలం చోండి గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాలలో గురువారం ముందస్తు హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ ఉత్సాహంగా హోలీ పండుగను జరుపుకున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహం, ఐక్యతకు ప్రతీక అని విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్