హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపనకు హాజరైన ఎమ్మెల్యే

3చూసినవారు
హనుమాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం తానూర్ మండలం బొంద్రేడ్, భైంసా మండలం మంజ్రి గ్రామాలలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన, కలశారోహణ కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిర్వహించే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామాల్లో భక్తి భావాన్ని పెంపొందిస్తాయని, ప్రజలు ఐక్యతగా ఉత్సవాలను నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్