ముథోల్ ఎమ్మెల్యే రామారావు శనివారం లోకేశ్వరం మండలంలో పర్యటించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు సాయన్న ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు మండలంలోని మన్మద్ గ్రామంలో నిర్వహిచేనిర్వహించే మల్లన్న దేవుని కల్యాణ మహోత్సవంలో పాల్గొననున్నట్లు తెలిపారు. కావున మండల బీజేపీ నాయకులు హాజరు కావాలని కోరారు.