48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి తుమ్మల

0చూసినవారు
48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేసే బాధ్యత తమదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ధాన్యం కొన్న 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. శుక్రవారం మంత్రుల మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇక కేంద్రాల నుంచి ధాన్యం సేకరణకు సిమెంట్, ఇసుక లారీలను కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్