ముథోల్ లోని పశుపతినాథ్ శివాలయ ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ ప్రచారంలో భాగంగా ముథోల్ బీడీసీ సంఘం ద్వారా గోడ ప్రతులు, ఫ్లెక్సీ లు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాటాడుతూ నూతనంగా ఏర్పడిన డిగ్రీ కాలేజీ బలోపేతానికి తామందరూ కృషి చేస్తామని అడ్మిషన్స్ కొరకు ప్రవేటు కాలేజీలకి దీటుగా ప్రభుత్వ కాలేజీ స్టాఫ్ ఈ విధంగా ప్రచారం చేయడాన్ని వారు అభినందించారు.