ముథోల్: బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ

78చూసినవారు
ముథోల్: బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే పరామర్శ
ముధోల్ మండల కేంద్రానికి చెందిన ఉపసర్పంచ్ నరేందర్ భార్య ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్- మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ మాజీ బుధవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల గంగారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్