
నూతన సంవత్సరంలో శుభ ముహూర్తాలు ఇవే!
నూతన సంవత్సరానికి సంబంధించిన వివాహ ముహూర్తాలను జ్యోతిష్య పండితులు వెల్లడించారు. ఫిబ్రవరిలో 19, 20, 21, 24, 25, 26 తేదీలలో, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12.. ఏప్రిల్లో 15, 20, 21, 25, 26, 27, 28, 29.. మేలో 1, 3, 5, 6, 7, 8, 13, 14.. జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29.. జూలైలో 1, 6, 7, 11 తేదీలలో శుభ ముహూర్తాలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చాతుర్మాస్యం కారణంగా శుభ ముహూర్తాలు ఉండవు. నవంబర్లో 21, 24, 25, 26.. డిసెంబర్లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలలో వివాహాలకు అనుకూలమైన సమయాలున్నాయని తెలిపారు.




