నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్, ఎస్పీని కలిసిన ట్రెజరీ అధికారి

316చూసినవారు
నూతన సంవత్సర శుభాకాంక్షలు: కలెక్టర్, ఎస్పీని కలిసిన ట్రెజరీ అధికారి
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిలను జిల్లా ట్రెజరీ అధికారి సరోజ గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా ఉన్నతాధికారుల సారథ్యంలో జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుందని, ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో అవార్డులు రావడమే దీనికి నిదర్శనమని సరోజ అన్నారు. ఆమె వెంట టీ. జీ.వో ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్