ముధోల్: సైన్యానికి మరింత బలాన్ని ఇవ్వాలని పూజలు నిర్వహించండి

69చూసినవారు
పాకిస్తాన్ దుష్ట శక్తిని తిప్పి కొట్టెందుకు భారత సైన్యానికి మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ముధోల్ నియోజకవర్గంలో కులమతాలకు అతీతంగా దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో గురుద్వారాల్లో ఆదివారం ఉదయం 9గంటలకు ప్రార్థనలు జరపాలని ఎమ్మెల్యే రామరావ్ పటేల్ పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత సైన్యం చేస్తున్న ధైర్య సాహసాలు అమోఘం అన్నారు.
Job Suitcase

Jobs near you