భైంసా లో రేపు పవర్ కట్

67చూసినవారు
భైంసా లో రేపు పవర్ కట్
భైంసాలో సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ మోహన్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ రోడ్, రాహుల్ నగర్, పూలే నగర్, ఓవైసీ నగర్, రాజీవ్ నగర్, మోమినామ్ గల్లీ, ఎక్ మినార్, మదీనా కాలనీ, బస్టాండ్ ఏరియా, పల్సి ఫీడర్, స్పిన్నింగ్ మిల్ ఫీడర్, తిమ్మాపూర్ ఫీడర్, పిప్రి కాలనీలో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్